*❇AP DSC / TS TRT Avanigadda Pragathi STUDY MATERIAL* *Perspective of Education Material* https://goo.gl/Q6aBMr *Hindi Study Material* https://goo.gl/aY4qKJ *PET Study Material* https://goo.gl/hxChje *English Grammar Topic wise and Methodology* https://goo.gl/CLGF2N *Biology Study Material* https://goo.gl/nfEcek *Social Study Material* https://goo.gl/Fvp8ei *Physical Science Study Material* https://goo.gl/Li6nQS *Mathematics Study Material* https://goo.gl/ZkksES *Telugu Study Material* https://goo.gl/BqGuu6 🌸🌸🌸🌸🌸🌸=,.
on of Proposal form is mandatory* *🔹No Proposal - Insurance Risk* *🔹DDO is solely responsible for above items* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా శాఖ రాష్ట్ర ప్రభుత్వ, పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం తరపున జీవిత బీమా సేవలను అందిస్తున్నది. పాలసీదారులకు మరింత చేరువ కావడానికి క్రింది సమాచారము తెలియచేయడమైనది. *🍥 పాలసీలు పొందడం* 21 నుంచి 55 సంవత్సరముల వయస్సు కలిగిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం పొంది మొదటి నెల జీతం డ్రా చేయు వారితో సహా ఈ శాఖ జారీ చేయు పాలసీలు పొందుటకు అర్హులు. అందుకు వారు ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 36, ఆర్థిక (Admn.DI&IF) శాఖ, తేది: 05-03-2016 ప్రకారం దిగువ చూపిన విధముగా మూలవేతనాలకు లోబడి తప్పనిసరిగా నెలసరి ప్రీమియం జీతాల నుంచి తగ్గింపు చేసి, అట్టి తగ్గింపు చేసిన ప్రీమియం వివరాలతో కూడిన ప్రతిపాదనను డి.డి.ఓ.. గారితో దృవీకరింపచేసి సంబంధిత జిల్లా బీమా కార్యాలయములకు బాండు జారీ నిమిత్తము పంపవలెను. 👉 *2015, RPS ప్రకారం Pay Slabs ----- నెలసరి ప్రీమియం* 🔻రూ. 13000 నుంచి రూ. 16400 వరకు ----- రూ. 500/- 🔻రూ. 16401 నుంచి రూ. 21230 వరకు ----- రూ. 650/- 🔻రూ. 21231 నుంచి రూ. 28940 వరకు ---- రూ. 850/- 🔻రూ. 28941 నుంచి రూ. 35120 వరకు ----- రూ. 1150/- 🔻రూ. 35121 నుంచి రూ. 49870 వరకు ----- రూ. 1400/- 🔻రూ. 49871 నుంచి ఆ పైన ----------------- రూ. 2000/- ప్రభుత్చ ఉత్తర్వుల సంఖ్య 26, ఆర్థిక మరియు ప్రణాళిక (అ. వి ...II) శాఖ, తేది : 22-02-1995 ప్రకారం ఉద్యోగి తన అభీష్టం ప్రకారం వారి ఆరోగ్య చరిత్రకు లోబడి Pay లో 20% వరకు ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం పెంపుదల చేసి ప్రతిపాదన సమర్పించనిచో మరణించినపుడు INSURANCE RISK కవర్ చేయబడదు. *ప్రస్తుతం పాలసీలు ఉండి ప్రీమియం పెంచినపుడు కూడా పెంచిన మొత్తానికి అనుగుణంగా ప్రతిపాదనలనిర్బంధంగా సమర్పించాలి.* ఆవిధముగా జరగనపుడు బీమా అనేది ప్రతిపాదకునికి, ఈ శాఖకు మధ్య జరిగే కాంట్రాక్టు కనుక మెచ్యూరిటీ/మరణము సంభవించినపుడు బీమా ప్రయోజనములు నష్టపోవలసి వస్తుంది. మరియు పై ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 36లోని 9 వపేర Pay Slab లను అనుసరించి ఉద్యోగుల వేతనాల నుంచి ప్రీమియము రికవర్ చెయ్యడం, ప్రతిపాదనలు ధృవీకరించి వెంటనే జిల్లా బీమా కార్యా లయాలకు పంపడం సబంధిత డి.డి.ఓ.ల ప్రాథమిక బాధ్యత. అటుల చేయని యెడల సదరు ప్రీమియం లను అనధీకృత మొత్తములుగా పరిగణిస్తూ రిస్కు గాని, బీమా మొత్తం గాని, వడ్డీ గాని, బోనస్ గాని చెల్లించబడదు. *🍥 ఋణములు :* పాలసీ సరెండర్ విలువలో 90% మరియు ప్రకటిత బోనస్ మేరకు రుణాలు మంజూరు చేయబడతాయి. ఈ ఋణాలను అసలు + వడ్డీతో సులభ వాయిదాలతో 12 నుండి 48 నెలల వేతనాల నుంచి చెల్లింపు చేయవచ్చు. *🍥 క్లెయిములు :* పాలసీ మెచ్యూరిటీ అయిన పిదప పాలసీ Bonds జత చేస్తూ క్లెయిమ్ దరఖాస్తు పూర్తి చేసి DDO గారి ధృవీకరణతో జిల్లా బీమా కార్యాలయానికి పంపిన అనంతరం హామీ ఇచ్చిన బీమా మొత్తం ప్రకటిత బోనస్ తో కలిపి పాలసీదారునికి చెల్లించబడును. పాలసీదారుడు మరణించినట్లైతే పాలసీ బాండ్స్ జత చేస్తూ నామినీ నిర్ణీత దరఖాస్తు ఫారం పూర్తి చేసి సంబంధిత DDO గారితో ధృవీకరింపజేసి మరణ ధ్రువపత్రము Legal Heir Certificate, Department Information Letter సంబంధిత జిల్లా కార్యాలయములో సమర్పించవలెను. మంజూరైన ఋణములు మరియు క్లెయిమ్ మొత్తములు Online Payment ద్వారా నేరుగా సంబంధిత బ్యాంకు ఖాతాలకు జమచేయబడును. అందు నిమిత్తం బ్యాంకు ఖాతా వివరములు గల Pass Book మొదటి పేజీ జిరాక్సు ప్రతిని దరఖాస్తుతో తప్పని సరిగా జతచేయవలెను. *🍥 పాలసీదారుల / DDO లు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు :* 1. ఏ.పి.జి.యల్.ఐ... నెలసరి షెడ్యూలు నందు సరైన పాలసీ సంఖ్యను నమోదు చేయవలెను. 2. ఉద్యోగి సర్వీసు పుస్తకంలో మొదటి పేజీ నందు పాలసీ సంఖ్య విధిగా నమోదు చేయవలెను. 3. ప్రీమియం పెంచిన ప్రతిసారి ప్రతిపాదన పత్రము నింపి డి.డి.ఓ.తో ధృవీకరింపచేసి సంబంధిత జిల్లా బీమా కార్యాలయములో సమర్పించి బాండులను పొందవలెను. 4. www.apgli.ap.gov.in నందు Annual Slip ను తరచుగా పరిశీలిస్తూ Missing Credits ఉన్నట్లయితే సంబంధిత జిల్లా బీమా కార్యాలయాన్ని సంప్రదించి సరిచేయించుకోవచ్చు. 5. ప్రతిపాదన పత్రములోని 12,13 మరియు 14 ప్రశ్నలలో వాస్తవాలు మాత్రమే తెలియచేయాలి. 6. ప్రతిపాదన సకాలంలో సేకరించి ఈ శాఖకు సమర్పించి పాలసీ పట్టా పొందనిచో అట్టి సందర్భములలో ఏమైనా న్యాయపరమైన చిక్కులు భవిష్యత్తులో ఏర్పడినట్లైతే సదరు డి.డి.ఓ. వారే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుంది. మరియు అట్లాంటి సందర్భములలో ఈ బీమా శాఖ ఎలాంటి ఆర్షిక భారం వహించదు. 7. పాలసీదారులు తమ పాలసీ సంఖ్యను ఎ.పి.జి.యల్.ఐ. పేరుతో తమ ఫోన్ బుక్ నందు Save చేసుకున్నట్లయితే, వారి రిఫరెన్సు నిమిత్తం అనుకూలంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరము సమయములో పాలసీదారుని పేరు, పాలసీ నెం., పుట్టిన తేది తప్పనిసరిగా పేర్కొనవలెను. *🍥 పాలసీదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు :* 1. ఎండోమెంట్ పాలసీలలో ఆసియాలోనే అత్యధికంగా ప్రతి రూ. 1000/-కి రూ. 100/- వార్షిక బోనస్. 2. చెల్లించిన ప్రీమియం పైన, మెచ్యూరిటీ మొత్తం పైన ఆదాయపు పన్ను చట్టం 80 (సి) మినహాయింపు కలదు. 3. ఈ బీమా పాలసీలు తాకట్టు పెట్టడానికి వీలుపడదు. డిక్రీల నుంచి మినహాయింపు కలదు. 4. పాలసీలు పొందడానికి వైద్య పరీక్షలు అవసరం లేదు. పాలసీదారులు నిర్భంద ప్రీమియం కంటే అధికంగా వారి అభీష్టం మేర 20% వరకు ప్రీమియం చెల్లించుచున్న సందర్భాలలో మాత్రం వైద్య ధృవపత్రాలు అవసరం. 5. పాలసీలపై తక్కువ వడ్డీతో, సులభ వాయిదాలలో ఋణ సదుపాయం కలదు. 6, ఏ.పి.జి.యల్.ఐ. ఫండ్ రూల్సు రూల్ 31 ప్రకారం నామినేషన్ సదుపాయం కలదు. 7. పాలసీదారుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన www.apgli.ap.gov.in వెబ్ సైట్ నందు ప్రతిపాదన పత్రము ఋణ / క్లెయిము దరఖాస్తులు, నామినేషన్ ఫారం వంటి తదితర శాఖీయ పత్రాలు పాలసీ బాండ్లతో సహా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పాలసీల సంఖ్య వాటి వివరములు, సమర్పించిన దరఖాస్తుల ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవచ్చు. పాలసీ సంఖ్య మరచిపోయినటైతే పుట్టిన తేదీ, తండ్రి పేరు వివరాలతో పాలసీ సంఖ్యను తెలుసుకోవచ్చు. *🍥 హెల్ప్ డెస్క్ :* పాలసీదారులు / డి.డి.ఓ.లు సలహాలు, సందేహాల నివారణకు సంబంధిత జిల్లా బీమాధికారి వారిని నేరుగా / ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. జిల్లా బీమాధికారుల ఫోన్ వివరములు ఈ శాఖ వెబ్ సైట్ నుంచి పొందవచ్చును. పై సూచనలు తూ.చ. తప్పక పాటిస్తూ, మరింత మెరుగైన సేవలు అందించుటకు సహకరించవలసినదిగా పాలసీదారులను / డి.డి.ఓ. లను కోరడమైనది. సం// బి. కన్నారావు ఎం.ఏ సంచాలకులు బీమా నిర్దేశాలయము, ఆంధ్రప్రదేశ్, అమరావతి.
*💐మిత్రులు అందరూ భద్రపరుచుకోండి.* *IMP GO's FROM 1975* 1.Go Ms No.186, Dt.23-7-1975 - Half Pay Leaves 2.Go Ms No.295, Dt.13-8-1985 - Mis Carriage Leaves - 42 Days 3.Go Ms No.374, Dt.16-3-1996 - Extra 5 days Leave for women 4.Go Ms No.214, Dt.3-9-1996 - Extra Ordinary Leave 5.Proc.No.132/E1-1/2008 Dt.7-5-2002 Preservation of EL's 6.Go Ms No.231, Dt.16-9-2005 - Paternity Leave - 15 Days 7.Go Ms No.180, Dt.29-6-2006 - Increment 8.Go Ms No.68, Dt.28-3-2011 - Medical reimbursement - Extended up to June - 2017, under Control of DEO Rs.50,000/- and above to DSE Hyd. 9.Go Ms No.52, Dt.1-4-2011 - Histerectomy Leave 10.Go Ms No.447, Dt.28-11-2013 - GPF Part final withdrawal - Non refundable fund 11.Go Ms No.23, Dt.13-8-2014 - TG Increment 12.Go Ms No.39, Dt.15-4-2015 - 50% Amount - GPF Loan&Advance 13.Go Ms No.49, Dt.27-4-2015 - TSGLI - Slab rates 14.Go Ms No.103, Dt.24-7-2015 - PHC Aloowance Rs.2000/- 15.Go Ms No.27, Dt.24-9-2015 - Education Concession fee reimbursement - For 2 Children,each one Rs.2500/- 16.Go Ms No.83, Dt.5-12-2015 - Flag fund - Non Gazetted Rs.100/- Gazetted Rs.200/- 17.Go Ms No.4, Dt.19-3-2016 - Reader Allowance - SGT - Rs.1200/pm SA - Rs.1500/-pm - Jr.Lecturers & above Rs.2000/pm 18.Go Ms No.122, Dt.11-4-2016 - Obsequies Charges - for deceased employees Rs.20,000/- 19.Go Ms No.152, Dt.4-5-2016 - Maternity Leave - 180 Days 20.Go Ms No.107, Dt.23-7-2016 - Eggs for a week(3 Eggs) 21.Go Ms No.134, Dt.1-10-2016 - MDM - Ps Level Rs.6.13 Up/Hs Level Rs.8.18 including 3 eggs 22.Go Ms No.209, Dt.21-11-2016 - Child Care Leave - 90 Days 23.Go Ms No.2529, Dt.22-11-2016 - General & Otional Holidays . 💐💐💐💐💐💐💐💐💐💐💐
*NPS CPS Abolish మరియు ఇతర CPS సంబంధిత అంశాలపై గౌరవ పార్లమెంట్ లో సబ్యులు అడిగిన ప్రశ్నలు వాటికి ప్రభుత్వ సమాధానాలు అన్ని ఒక చోట లభ్యం* .. ప్రశ్నలు మరియు వాటికి ప్రభుత్వ సమాధానాల వివరాలకు కింద ఉన్న లింక్ పై క్లిక్ చెయ్యండి All Recent Questions raised in Parliament regarding Abloish of NPS/CPS available at one page below http://www.apteachers.in/2018/07/nps-cps-abolish-questions-raised-by.html+
*శుభోదయం* ----------------------- 🌻 *మహానీయుని మాట* 🍁 ------------------------- " ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని వినియోగించుకోవటమే వివేకం. " -------------------------- 🌹 *నేటీ మంచి మాట* 🌹 --------------------------- " ఒక మనిషిగా తను లైఫ్ లో.. ఎలా ఉండకూడదో! ఎలా ఉండాలో విచక్షణ కలిగి జీవించటానికి.. గొప్ప గ్రంధాలే చదవాల్సిన అవసరం లేదు.. గొప్ప ప్రవచనాలే వినాల్సిన అవసరం లేదు. ఒకసారి తన జీవితపు గతించిన అనుభవాలు నిశితంగా పునరావలోకనం చేసుకోగలిగితే చాలు. " 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ నేడు నోటిఫికేషన్.. ఈనాడు, అమరావతి: జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ శుక్రవారం ప్రకటన (నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో ఖాళీగా ఉన్న 211 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వ హించనున్నారు. ప్రత్యేక డీఎస్సీ నిర్వహిం చేందుకు ప్రభుత్వం అనుమతించిన నేప థ్యంలో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సాధారణ డీఎస్సీ ఎప్పుడు? సాధారణ డీఎస్సీ ప్రకటన వెలువడక పోవడంతో అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో రెండు పర్యా యాలు మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్ ను ప్రకటించారు. నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10,851 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. డీఎస్సీ షెడ్యూల్ వెల్లడి తర్వాత రెండు పర్యాయాలు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించిన అధికారులు నోటిఫి కేషన్ మాత్రం ఇవ్వడం లేదు.
*👉మనం గతంలో MDM app ద్వారా పంపించిన హాజరు వివరాలు MDM app లో ప్రస్తుత నెలలోనివి మాత్రమే అందుబాటులో ఉంటాయి.* *👉ఒకవేళ ఆగస్టు 1వ తేదీన జులై నెలలో హాజరు వివరాలు చూద్దామంటే చూడటానికి కుదరదు.* *👉దీనికోసం ఒక ఉపయోగకరమైన webpage ను ebadi . In website నందు అందుబాటులో ఉంచడం జరిగింది.* *👉ఈ పేజీ లో మన యొక్క dise కోడ్ మరియు మనకు కావలసిన తేదీ అది ఏ నెలలో అయినా ఎంటర్ చేసి మనం పంపించిన హాజరు వివరాలు తెలుసుకోవచ్చు.* *👉MDM monthly formats నింపినపుడు దీని అవసరం చాలా ఉంది. bookmark చేసుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు.* *👉How to know submitted MDM app online attendance of previous month or previous date* - for more details go through this link - 👇👇 https://www.teachers9.com/2018/07/how-to-know-submitted-mdm-app-online-attendance-previous-month-date.html
*🌷విషయం :-* *పన్ను రిటర్నులు : వేతన జీవులకు గుడ్‌న్యూస్..* *26 Jul, 2018 20:06PM* *న్యూఢిల్లీ :* వేతన జీవులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును పొడిగించింది. ఆగస్టు 31 వరకు ఈ తుది గడువును పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘ఈ విషయాన్ని పరిశీలించిన మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే తుది గడువును 2018 జూలై 31 నుంచి 2018 ఆగస్టు 31కు పొడిగించడం జరిగింది’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. కాగ, గత అసెస్‌మెంట్ ఇయర్ చివరి వరకు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో జాప్యం చేస్తే ఎలాంటి జరిమానా ఉండేది కాదు. కానీ 2018-19 అసెస్‌మెంట్ ఇయర్‌లో జరిమానాలు విధించడం ప్రారంభించారు. ఆదాయపు పన్ను చట్టంలో కొత్త సెక్షన్ 234ఎఫ్ ను జత చేర్చారు. దీంతో సెక్షన్ 139(1)లో నిర్దేశించిన తుది గడువుల అనంతరం ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేస్తే రూ.10వేల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటోంది. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరపు పన్ను రిటర్నులను 2018 జూలై 31 తర్వాత, 2018 డిసెంబర్ 31
🙏ఉపాధ్యాయ మిత్రులారా...! 🌻e-filling ఇంకా చేయించలేదా... అయితే మీకు ఒక షాకింగ్ వార్త... ఆధార్ OTP ద్వారా సబ్మిట్ చేసే ప్రక్రియకు తెర పడింది. (PRESENT AADHAR OTP SERVICE UNAVAILABLE) కనుక... మీకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గం GENERATE EVC only. 🌳 EVC GENERATE చేసుకోవటం ఎలా...? ◆ మీ USER, PASSWORD తో లాగిన్ అవ్వండి. ◆ e-fillప్రొఫైల్ సెట్టింగ్ను క్లిక్ చెయ్యండి.అందులో Prevalidate bank account పై క్లిక్ చెయ్యండి. ◆ మీ బాంక్ ఖాతా వివరాలు అక్కడ సబ్మిట్ చెయ్యండి.successfull అయితే మీ మెయిల్ కు మెసేజ్ వస్తుంది. ◆ my account పై క్లిక్ చెయ్యండి.అందులో generate OTP అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి. ◆ అందులో మూడు ఆప్షన్ లు ఉంటాయి. 1)NET BANKING 2)BANK ACCOUNT 3) DEBATE ACCOUNT 2వ ఆప్షన్ ను ఎంపిక చేసుకోని ప్రొసీడ్ అవ్వండి. మనం ఇంతకు మునుపు యాడ్ చేసి అకౌంట్ డీటెయిల్స్ కనబడతాయి.సెలెక్ట్ చేసుకోండి. ENABLE EVC పై క్లిక్ చెయ్యండి. మీకు EVC ఆప్షన్ ENABLE అవుతుంది e- file ఆప్షన్ లో మీరు చేసుకున్న డ్రాఫ్ట్ ను క్లిక్ చేస్తే EVC ఆప్షన్ కనబడుతుంది.సెలెక్ట్ చేసుకోండి.CONTINUE కొట్టండి. ◆మీ ఫైల్ ను సబ్మిట్ చెయ్యండి.
*Efiling లో ITR V Acknowledgement ను పోస్టులో Banagalore పంపించకుండా నాలుగు విధాలుగా e verify చేయవచ్చును. ఆ నాలుగు విధానాల కొరకు క్రింది వీడియో లింక్ను క్లిక్ చేయండి* https://youtu.be/-rRU53Ds4AQ *ఈ ఛానల్ లో ఉన్న అన్ని వీడియోస్ను చూడటానికి క్రింది లింక్ను క్లిక్ చేయండి* https://www.youtube.com/user/venkat444s/videos
*👉మధ్యాహ్న భోజన పధకం పై తాజా ఉత్తర్వులు.* *👉ఇంటర్ మీడియట్ కి కూడా వర్తింపు* *👉పూర్తి వివరాలు👇* *👉G.O No 215 MID-DAY MEAL PROGRAMME – Implementation of Mid-Day Meal (Cooked) Programme for the students studying Intermediate Education in all the Government Junior Colleges in the State – Guidelines - Orders* - for more details go through this link - 👇👇 https://www.teachers9.com/2018/07/go-no-215-mid-day-meal-programme-for-inter-mediate-students.html
నవోదయ పాఠశాలలకు ఎంపికకాబడిన పిల్లలు ఈ క్రింది సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోవాలి Residence Certificate Certificate from the Head of School Medical Fitness Certificate Rural Certificate Migration Certificate ఈ సర్టిఫికెట్స్ ఈ క్రింద లింక్ ద్వారా పొందగలరు👇 http://www.andhrateachers.in/2018/07/navodaya-6th-class-admission-required.html
⚡flash.... flash....⚡ ✍ *Navodaya vidhya samithi (JNVS) Result* *నవోదయ పరీక్షా ఫలితాలు* Admission in to VI, IX & XI classes entrance test April-2018 result available now... http://www.tlm4all.com/2018/07/navodaya-vidyalaya-samiti-vi-class-entrance-test-april-1028-results-section-list.html?m=1 👉 Important instructions Admission in to JNVS & Required certificates http://www.tlm4all.com/2018/07/important-instructions-for-admission-in-to-jnvs-and-required-certificates.html?m=1 ☝Share this useful post to all
Extension in due date for non Audit cases is fake and there are no such plans to extend this deadline beyond 31st July 2018 IT Circular:4/2018 Dt:21.07.18 IT Return fill చేయడానికి గడువు. తేదీ పెంచడం కుదరదు అని IT Department సర్కులర్ friends be alert http://www.andhrateachers.in/2018/07/no-due-date-extension-for-filling.html?m=1 *Andhra Teachers Android App ను ఈ క్రింద లింక్ ద్వారా Download చేసుకోండి* https://play.google.com/store/apps/details?id=com.wonders.master.teachersapp
న్యాయం కోరుతూ డీఎస్సీ-2008 అభ్యర్థుల వినతి డీఎస్సీ-2008లో కామన్ మెరిట్ ప్రకారం ఎంపికై ఉద్యోగాలు రాని బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావును డీఎస్సీ-2008 అభ్యర్థులు కోరారు. ఎ.పి. బీఈడీ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఆదివారం మంత్రి నివాసంలో కలిసి ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో ధ్రువపత్రాలు పరిశీలన పూర్తి చేసుకున్న కామన్ మెరిట్ జాబితాను పంపించాలని డీఈవోలను కమిషనర్ ఆదేశించారని, ఇందుకు కీలకపాత్ర వహించిన మంత్రి గంటాకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు తుది తీర్పును అనుసరించి, ఎన్.సి.టి.ఈ.విధానాలను 2008 డీఎస్సీలో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నందున మాకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి గంటా మాట్లాడుతూ ఉన్నతాధికారులతో చర్చించి, తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు పి.వి.జ్యోతి, బి.ఎన్.సత్యనారాయణలు తెలిపారు.
*💰Income Tax e-filing registration problem💰* *👉మనం e-filing చేయడానికి ముందుగా మనం PAN తో రిజిస్టర్ చేసుకుని ప్రారంభిస్తాము.* *👉అయితే కొంతమందికి ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీ పేరు మా రికార్డ్స్ తో మాచ్ అవ్వలేదు అని ఎర్రర్ చూపిస్తుంది .* *👉అటువంటి సమయంలో సులువుగా రిజిస్టర్ చేసుకోవడానికి క్రింది పద్ధతులు follow అవ్వండి.* *👉చాలా సులువుగా చేసుకోగల్గుతారు.* *👉Income tax E-filing registration problem with PAN surname solved* - for more details go through this link - 👇👇 https://www.teachers9.com/2018/07/income-tax-e-filing-registration-pan-surname-problem-solved.html
గ్రూప్-1 ప్రక్షాళన! ప్రిలిమ్స్‌లోనే 2 పేపర్లు *♦ఏపీపీఎస్సీ వెబ్‌సైట్లో ముసాయిదా సిలబస్* రాష్ట్రస్థాయిలో అత్యంత ప్రధానమైన గ్రూప్-1 సర్వీసె్‌సకి సంబంధించి సమూల ప్రక్షాళన దిశగా ఏపీపీఎస్సీ అడుగులు వేసింది. గ్రూప్-1ను మరింత ప్రతిస్టాత్మకంగా నిర్వహించాలని, అభ్యర్థుల ఎంపికను మరింత పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షల స్థాయిలను పూర్తిగా మార్చారు. ప్రాథమిక వడపోత పరీక్ష అయిన ప్రిలిమ్స్‌లోనే నెగెటివ్ మార్కులు ప్రవేశ పెట్టారు. ఇక, ప్రధాన పరీక్ష(మెయిన్స్)కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన సిలబ్‌సను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్లో ఉంచింది. 🌻వీటిపై ఆగస్టు 3 లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు. ఈ సలహాలు, సూచనలను మరో నిపుణుల కమిటీకి నివేదిస్తారు. అనంతరం తుది సిలబ్‌సను ఖరారు చేయనున్నారు. సిలబ్‌సలో మార్పులతో పాటు పరీక్షల విధానంలోనూ పలు మార్పులు, చేర్పులను చేపట్టే దిశగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. *👉వివరాలు..* గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో ప్రస్తుతం ఒకే పేపర్‌ను 150 మార్కులకు నిర్వహిస్తుండగా.. ఇకపై రెండు పేపర్లను 120 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఇందులో ఒకటి జనరల్ స్టడీస్, రెండోది జనరల్ ఆప్టిట్యూడ్. కొత్తగా నిర్వహించ తలపెట్టిన జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో.. మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, సైకలాజికల్ ఎబిలిటీ, అంతర్జాతీయ సంబంధాలు, సామాజిక న్యాయం, రాజనీతి శాస్త్రం, జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, ప్రణాళిక అమలు, జాగ్రఫీపై ప్రశ్నలు ఇస్తారు. 🌻 ప్రిలిమ్స్ నుంచి 1:12 నుంచి 1:15 నిష్పత్తిలో రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. యూపీఎస్సీ తరహాలో ఆయా పరీక్షలను నిర్వహించనున్నారు. తొలిసారిగా ప్రిలిమ్స్‌లో నెగిటివ్ మార్కుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి 3 తప్పు సమాధానాలకు ఒక మార్కును కట్ చేస్తారు. గ్రూప్-1 మెయిన్స్‌లో ఇంగ్లిషు పేపర్(తప్పనిసరి) మరో ఐదు డిస్ర్కిప్టివ్ టైపు పరీక్షలను నిర్వహిస్తుండగా.. ఇకపై వీటికి అదనంగా తెలుగు పేపర్(తప్పనిసరి) పరీక్ష కూడా నిర్వహిస్తారు. 🌻అంటే మొత్తం 7 పేపర్లు ఉంటాయి. కొత్తగా నిర్వహించే తెలుగు పేపర్‌లో తెలుగును ఇంగ్లిషులోకి అనువదించడం, వర్తమాన అంశాలపై ప్రశ్నలు, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ, లెటర్ రైటింగ్, వ్యాసాలు, తెలుగు వ్యాకరణం వంటివి ఉంటాయి. ఇంగ్లిషు, తెలుగు.. ఈ రెండు క్వాలిఫైయింగ్ పరీక్షల్లో పాస్ కాని అభ్యర్థుల ఫర్ఫార్మెన్స్‌ను పరిగణనలోకి తీసుకోరు.
*💐All DEOs are aware that. SCERT is* *conducting an online survey for finding the teachers need on* *trainings, which enable us to understand the real need of teachers and also to bring quality in* *the trainings we conduct, for that an online link is shared, please ensure and share to every government* *teacher of your district for filling the form, please find time to instruct teachers.* The link https://bit.ly/2L4cPty regards *-Director SCERT* 💐💐💐💐💐💐💐💐💐💐💐
ఉపాధ్యాయుల శిక్షణకు సర్వే 25 వరకు గడువు 🌻ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సర్వే చేపట్టింది. 🌻 ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ అవసరం, శిక్షణ అవసరాన్ని గుర్తించేందుకు దీన్ని నిర్వహిస్తోంది. 🌻ఇందులో భాగంగా ఈనెల 25 వరకు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో సర్వేకు సంబంధించిన వివరాలు నింపాలని సూచించింది.
కేంద్రం వరాల జల్లు.. వినియోగదారులకు పండగే! న్యూఢిల్లీ: దేశంలోని అన్ని వర్గాల వినియోగదారులకు కేంద్రం వరాల జల్లు కురిపించింది. తాత్కాలిక ఆర్ధిక మంత్రి పియూష్ గోయల్ అధ్యక్షతన ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 28వ సమావేశం సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీవీ, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు సహా.. ప్రజలు సాధారణంగా వినియోగించే పలు వస్తువులపై పన్ను రేట్లు తగ్గించారు. దీంతో పాటు శానిటరీ నాప్‌కిన్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ. 7 వేల కోట్ల భారం పడనుంది. ఇంతకు ముందు జనవరిలో జీఎస్టీ కౌన్సిల్ 29 రకాల వస్తువులపై పన్ను రేట్లను సవరించిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్‌లో అత్యధికంగా 200 వస్తువులపై పన్ను రేట్లను 28 శాతం నుంచి 18 శాతం, 12 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు._ ❄తాజాగా ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు మీకోసం..* వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీ, వీడియో గేమ్స్, వాక్యూమ్ క్లీనర్లు, ట్రైలర్స్, జ్యూసర్ మిక్సర్, గ్రైండర్లు, షేవర్స్, హెయిర్ డ్రయర్లు, వాటర్ కూలర్, వాటర్ హీటర్లు, లిథియం ఐరన్ బ్యాటరీలు, ఎలక్ట్రిక్ ఐరన్, తదితర 17 రకాల వైట్ గూడ్స్‌పై 28 శాతం నుంచి 18 శాతం, 10 శాతం మేర పన్ను తగ్గించారు. 27 అంగుళాల సైజు వరకు టీవీలపై 18 శాతం జీఎస్టీ రేటు వర్తిస్తుంది. శానిటరీ నాప్‌కిన్లను మినహాయింపు కేటగిరీలోకి తీసుకురావడంతో వాటి ధరలు భారీగా తగ్గనున్నాయి. ఇంతకు ముందు నాప్‌కిన్లపై 12 శాతం పన్ను కేటగిరీలో ఉన్న సంగతి తెలిసిందే. పెయింట్స్, వాల్ పుట్టీ, వార్నిష్ తదితర వస్తువులు 28 శాతం నుంచి 18 శాతం పన్ను కేటగిరీలోకి వచ్చాయి. రూ.1000 కంటే ఎక్కువ ధర ఉన్న చెప్పులపై వసూలు చేస్తున్న పన్నును 5శాతానికి తగ్గించారు. ఆయిల్ కంపెనీలు వినియోగించే ఇథనాల్ ఆయిల్‌పై ఇంతకు ముందు 18 శాతం పన్ను విధించగా.. ఇప్పుడు 5 శాతానికి తగ్గించారు. అన్ని రకాల లెదర్ వస్తువులపై పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. సెంట్, టాయిలెట్ స్పే తదితర వస్తువులు ఇప్పుడు 18 శాతం శ్లాబులోకి వచ్చాయి. ప్రత్యేక వాహనాలు, వర్క్ ట్రక్కులు, ట్రైలర్లపై జీఎస్టీ రేటును 18 శాతానికి తగ్గించారు. మార్బుల్స్, స్టోన్, చెక్క బొమ్మలపై పన్ను మినహాయిస్తూ నిర్ణయించారు. రాఖీలు, బలవర్థకమైన పాలు కూడా పన్ను మినహాయింపు కేటగిరీలోకి వచ్చాయి. హ్యాండీక్రాఫ్ట్ వస్తువులపై 12 శాతం పన్ను అమలు కానుంది.హ్యాండ్ బ్యాగులు, జువెలరీ బాక్సులు, పెయింటింగ్స్ కోసం వాడే చెక్క పెట్టెలు, గ్లాస్ కళాకృతులు, స్టోన్ ఎండీవర్, అలంకరణతో కూడిన అద్దాలు, చేతితో చేసిన ల్యాంపులు తదితర వస్తువులన్నీ 12 శాతం పన్ను కేటగిరీలోకి వచ్చాయి.దిగుమతి చేసుకునే యూరియాపై జీఎస్టీ రేటును 5 శాతం వరకు తగ్గించారు.జీఎస్టీ కౌన్సిల్ ఈ సమావేశంలో మొత్తం 46 సవరణలు చేసింది. వీటిని పార్లమెంటు ఆమోదించాల్సి ఉంది.
Andhra Pradesh Government Life Insurance Department – Valuation of the Andhra Pradesh Government Life Insurance Fund for the period from 1.4.2011 to 1.6.2014 – Declaration of Simple reversionary bonus to the policy holders of Andhra Pradesh Government Life Insurance Department – Acceptance of recommendations of the Actuary – Orders – Issued http://www.andhrateachers.in/2018/07/bonus.html?m=1
*💐చైల్డ్ ఇన్ఫో నిమిత్తం అవసరమైన కులాలు- ఉపకులాలు* *♦ప్రస్తుతం BC లోని కులాలు* *BC-- A* *కులాలు :* 1. అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు 2. బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం 10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13. లంబాడ, బంజార (తెలంగాణ) 14. మేదరి, మహేంద్ర 15.మొండివారు, మొండిబండ, బండ 16. నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు), నియోగీ నాయీబ్రాహ్మణ, మంగల, మంత్రి, భజంత్రీ) 17. నక్కల 18. పిచ్చిగుంట్ల, వంశరాజ్ 19. పాముల 20. పార్ధి, నిర్షికారి 21. పంబల 22.పెద్దమ్మవాళ్ళు, దేవరవాళ్ళు, ఎల్లమ్మవాళ్ళు, ముత్యాలమ్మవాళ్ళు,దమ్మలి 23. వీరముష్టి, నెత్తికోతల, వీరభద్రులు 24. వాల్మీకి, బోయ, బేదారు, కిరాతక, నిషాది, ఎల్లపి, ఎల్లపు పెద్ద బోయ, తలయారి, చుండు 25. ఎరుకల (తెలంగాణ) 26. గూడల 27. కంజరభట్ట 28.కెప్మారె, రెడ్డిక 29. మొండిపట్ట 30. నొక్కారు 31. పెరికిముగ్గుల 32. యాత 33. చోపెమారి 34. కైకాడి 35.జోషినందివాలా 36.ఒడ్డెర, ఒడ్డీలు, వడ్డి, వడ్డెలు 37. మందుల 38. మెహతారు (ముస్లిమ్) 39. కూనపులి 40. పట్ర 41కూరాకుల, పొందర 42.సామంతుల, సామంత, సాంతియా, సౌంతియా 43.పాలఏకిరి, ఎకిల, వ్యాకుల, ఎకిరి 44.నాయనివారు, పాలెగారు, తోలగారి, కావలి 45.రాజనాల, రాజన్నలు 46.బుక్క అయ్యవారు 47.గోత్రాల 48.కాశికాపడి కాశికాపూడి 49.సిద్దుల 50.శిక్లిగార్ 51.పూసల 52.ఆసాదులు,ఆసాది 53.కెయిత,కెవిటి *BC-- B* *కులాలు:* 1. అచ్చుకట్లవాళ్ళు 2. ఆర్యక్షత్రియ, చిత్తరి,గినియార్, చిత్రకార, నక్షా,నకాషీ 3. దేవాంగ 4. గౌడ, ఈడిగ,గమళ్ళ, కలలీ, గౌండ్ల, శెట్టిబలిజ,గాజుల బలిజ 5. దూదేకుల, లద్దాఫ్, పింజారి, నూర్‌బాష్ 6. గాండ్ల, తెలికుల, దేవతిలకుల 7. జాండ్ర 8. కుమ్మరి, కులాల, శాలివాహన, 9. కరికాలభక్తుల, కైకోలన్, కైకోల, సెంగుందం, సెంగుంతర్ 10. కర్ణభక్తుల 11. కురుబ, కురుమ 12. నాగవడ్డీలు 13.నీలకంఠి 14.పట్కర్, కత్రి 15. పెరిక, పెరిక బలిజ, పురగిరి క్షత్రియ 16. నెస్సి, కుర్ని 17. పద్మశాలి, శాలి, శాలివన్, పట్టుశాలి, సేనాపతులు, తొగటశాలి 18. శ్రీశయన, సెగిడి 19. స్వకులసాలి 20. తొగట, తొగటి, తొగటవీరక్షత్రియ 21. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ, అవుసల, కంసలి, కమ్మరి, కంచరి, వడ్ల, వడ్ర, వడ్రంగి, శిల్పి 22.లోధ్, లోధీ, లోధా 23.నగరాలు 24.బొందిలి, 25.ఆరె మరాఠి, మరాఠ (బ్రాహ్మణేతర), సురభి నాటకాల వాళ్లు, 26. నీలి . 27.బుడుబుంజల,భుజ్వా,భడ్బుంజా 28.గుడ్యా,గుడియా *BC -- C* క్రైస్తవ మతంలోకి మారిన షెడూల్డ్ కులస్థులు:1 *BC-- D* *కులాలు:* 1. అగరు 2. ఆరెకటిక, కటిక 3. అటగర 4. భట్రాజు 5. చిప్పోళ్ళు, మేర 6. గవర 7. గొడబ 8. హట్కారు 9. జక్కల 10. జింగారు 11. కాండ్ర 12. కోష్తి 13. కాచి 14. సూర్య బలిజ, కళావంతులు, గణిక,సూర్యవంశి 15. కృష్ణ బలిజ, దాసరి, బుక్కా 16. కొప్పుల వెలమ 17. మధుర 18. మాలి, బారె, బరాయి, మరార్, తంబోలి,(తెలంగాణా) 19.మున్నూరు కాపు (తెలంగాణా) 20. నాగవంశం 21. నెల్లి 22. పొలినాటి వెలమ 23. పాసి పస్సి పాసీ 24. రంగ్రేజు, భవసార క్షత్రియ 25. సాధు చెట్టి 26.సాతాని, చెత్తదాసరి చాత్తాదశ్రీవైష్ణవ 27.తమ్మలి 28. తూర్పు కాపు,గాజుల కాపు, 29. ఉప్పర, సగర 30.వంజర, వంజరి వంజలి 31. యాదవ, గొల్ల 32. బెరివైశ్య, బెరిచెట్టి, 33.అరవ, అయ్యరక, అఘముదియన్, అఘముదియార్, అగముడివెల్లలార్, అగముదిముదలియార్, తులువవెల్లలాస్, 36.ఆరె,ఆరెవాళ్ళు,ఆరోళ్ళు 35.అతిరాస 36.సోంది,సుంది 37.వరాల 38.శిష్టకరణం 39లక్కమారికాపు రశైవ లింగాయత్ 40.కుర్మి *BC-- E* 14 రకాల ముస్లింలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీల్లో చేర్చాలని ప్రభుత్వం 2007లోనే నిర్ణయించింది.పంచాయతీ ఎన్నికల్లోనూ ముస్లింలను బీసీ-ఈలుగా పరిగణించటానికి ప్రభుత్వం నిర్ణయించింది. 1. అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు, అచుకట్టువారు, 2. అత్తరు సాయిబులు, అత్తరోళ్లు 3. దోభీ ముస్లిం, ముస్లిం దోభీ, ధోబి ముసల్మాన్, తురక చాకలి, తురక చాకల, తురుక సాకలి, తురకల వన్నన్, చాకల, సాకలా, చాకలా, ముస్లిమ్ రజకులు 4.ఫకీరు, ఫకీరు బుడ్‌బుడ్కి, గంటి ఫకీర్, గంటా ఫకీర్లు, తురక బుడ్‌బుడ్కి, దర్వేష్ ఫకీర్ 5. గారడీ ముస్లిమ్, గారడీ సాయిబులు, పాముల వాళ్లు, కనికట్టు వాళ్లు, గారడోళ్లు, గారడిగ 6. గోసంగి ముస్లిమ్, పకీరుసాయిబులు 7. గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటు వాళ్లు, ముసల్మాన్ కీలుగుర్ర వాళ్లు 8. హజమ్, నాయి, నాయి ముస్లిమ్, నవీద్ 9. లబ్బి, లబ్బాయి, లబ్బన్, లబ్బ 10. పకీరియా, బోరెవాలె, డేరా ఫకీర్లు, బొంతల 11. ఖురేషి, కురేషి,ఖసబ్, మరాఠి ఖసబ్, కటిక ముస్లిం, ముస్లిం కటిక. 12. షైక్, షేక్ 13. సిద్ధి, యాబ, హబ్షి, జసి 14. తురక కాశ, కక్కుకొట్టె జింకసాయిబులు, చక్కిటకానెవాలె, తిరుగుడు గుంటలవారు, తిరుగాటిగంట, రోళ్లకు కక్కు కొట్టేవారు, పట్టర్ పోదులు, చక్కటకారె, 15. ఈ 13 ముస్లిం కులాలు రిజర్వేషన్లకు అర్హులుకాదు:1.సయ్యద్, 2.షేక్, 3. మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని, 6. ఆరబ్, 7. బొహరా, 8.షియా, 9.ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్, 12. జమాయత్, 13. నవాయత్. 💐💐💐💐💐💐💐💐💐💐💐
👨🏻💻👩💻 *కరెంటు అఫైర్స్ , ఆన్లైన్ ఎగ్జామ్స్ లో ప్రసిద్ధి పొందిన Vyoma.net నుండి ఇప్పుడు మీకు అందిస్తున్నాం Vyoma Books* 👨🏻💻👩💻 🖱 *ఇప్పుడు ఆర్డర్ చేయండి APPSC, TSPSC Group 1, 2, 3, 4 , విఆర్వో , ఎస్ ఐ , కానిస్టేబుల్ , డిఎస్సి మొదలగు పోటీ పరీక్షలకు ఉపయోగపడు బుక్స్ అన్ని మీకు మరింత అందుబాటులో*🖱 🖱👉 *వెబ్ సైట్ లాంచ్ సందర్భంగా అన్ని పుస్తకాల పై 30% తగ్గింపు* 👨🏻💻 *APPSC పుస్తకాలు* 🖱👉 *http://vyomabooks.com/product-category/appsc-books/* 👩💻 *TSPSC పుస్తకాలు* 🖱👉 *http://vyomabooks.com/product-category/tspsc-books/* 👨🏻💻 *TS విఆర్వో పుస్తకాలు* 🖱👉 *http://vyomabooks.com/product-category/ts-vro/* 👩💻 *TS కానిస్టేబుల్ పుస్తకాలు* 🖱👉 *http://vyomabooks.com/product-category/ts-police-books/* 👨🏻💻 *AP డీఎస్సీ పుస్తకాలు* 🖱👉 *http://vyomabooks.com/product-category/appsc-books/apdsc/* 🖥 *వివిధ పబ్లికేషన్స్ పుస్తకాలు*🖥 👨🏻💻 *జీనియస్ పబ్లికేషన్స్* 🖱👉 *http://vyomabooks.com/genius-publications/* 👩💻 *పిఆర్ పబ్లికేషన్స్* 🖱👉 *http://vyomabooks.com/pr-publications/* 👨🏻💻 *ఎస్ & ఎస్ పబ్లికేషన్స్* 🖱👉 *http://vyomabooks.com/yes-and-yes-publications/* 👩💻 *నిపుణ పబ్లికేషన్స్* 🖱👉 *http://vyomabooks.com/nipuna-publications/* 💁🏻♂ *విన్నర్స్ పబ్లికేషన్స్* 🖱👉 *http://vyomabooks.com/winners-publications/* 🎥 *Special Offer:* 30% Discount 💁♀💁🏻♂ *తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుగు పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు ఇప్పుడు అత్యంత తగ్గింపు ధరలో, మీ పుస్తకాలను వెంటనే ఆర్డర్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి ....* 💁🏻♂💁♀
డిపార్ట్మెంట్ టెస్ట్ పరీక్షా ఫలితాలు విడుదల మే-2018 నోటిఫికేషన్ ద్వారా జూన్ మొదటివారంలో నిర్వహించిన డిపార్ట్మెంట్ టెస్ట్ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. ఈ ఫలితాలను ఈ క్రింది లింక్ ద్వారా చూసుకోవచ్చును. https://www.psc.ap.gov.in/(S(ahdjahrfco3vamunrs0qvezb))/HomePages/DepartmentalResultsDashBoard.aspx Andhra Pradesh Education News only.Send Whatsapp Message as News to 8247491497 to get news when you need. Install at https://play.google.com/store/apps/details?id=com.app.ednews
✍ *Formative Assessment-I model papers(I-V)* *నిర్మాణాత్మక మూల్యాంకనం మోడల్ పేపర్స్(I-V)* *తెలుగు* 👉5TH CLASS http://www.tlm4all.com/2017/07/fa1-5th-class-telugu.html 👉4TH CLASS http://www.tlm4all.com/2017/07/fa1-4th-class-telugu.html 👉3RD CLASS http://www.tlm4all.com/2017/07/fa1-3rd-class-telugu-model-papers.html 👉2ND CLASS http://www.tlm4all.com/2017/07/fa1-2nd-class-telugu-model-papers.html 👉1ST CLASS http://www.tlm4all.com/2017/07/fa1-1st-class-telugu-model-papers.html *ENGLISH* 👉5TH CLASS http://www.tlm4all.com/2017/07/fa1-5th-class-english.html 👉4TH CLASS http://www.tlm4all.com/2017/07/fa1-4th-class-english-model-papers.html 👉3RD CLASS http://www.tlm4all.com/2017/07/fa1-3rd-class-english-model-papers.html 👉2ND CLASS http://www.tlm4all.com/2017/07/fa1-2nd-class-english-model-papers.html 👉1ST CLASS http://www.tlm4all.com/2017/07/fa1-1st-class-english.html *MATHEMATICS* 👉5TH CLASS http://www.tlm4all.com/2017/07/fa-1-v-class-mathematics-model-paper.html 👉4TH CLASS http://www.tlm4all.com/2017/07/fa-1-iv-class-mathematics-model-paper.html 👉3RD CLASS http://www.tlm4all.com/2017/07/fa-1-iii-class-mathematics-model-papers.html 👉2ND CLASS http://www.tlm4all.com/2017/07/fa-2-ii-class-mathematics-model-paper.html 👉1ST CLASS http://www.tlm4all.com/2017/07/fa-1-mathematics.html *EVS* 👉5TH CLASS http://www.tlm4all.com/2017/07/fa-1-5th-class-evs-model-papers.html 👉4TH CLASS http://www.tlm4all.com/2017/07/fa-1-4th-class-evs-tm.html 👉3RD CLASS http://www.tlm4all.com/2017/07/fa-1-3rd-class-evs-tm.html 👉2ND CLASS http://www.tlm4all.com/2017/07/fa-1-2nd-class-evs-model-papers.html 👉1ST CLASS http://www.tlm4all.com/2017/07/fa-1-1st-class-evs-model-papers.html ☝ Share the above post to all
Rc.73 Conduct of Video Conference with all RJDS/DEOs instructions Conference on:23.07.18 from 2pm Agenda: 👉Offline attendance capture for Students 👉e Service Register 👉Online Teacher award application 👉Enegitising Text Books Diksha 👉MDM/NT Books/DVR/VCR etc..... http://www.andhrateachers.in/2018/07/rc73-conduct-of-video-conference-with.html
*💐CFMS PASSWORD* CFMS లో ఇంతవరకూ FORGOT PASSWORD OPTION లేదు. CFMS లో ఇప్పుడు FORGOT PASSWORD OPTION ENABLE చేశారు. CFMS LOGON PAGE లోనే FORGOT PASSWORD ను SELECT చేసుకోవచ్చు. లేదా... ఈ కింది LINK పై CLICK చెయ్యవచ్చు. PASSWORD RECOVERY కోసం మీ CFMS ID తో మీ MOBILE NUMBER Register అయ్యి ఉండాలి. లేదా HELPDESK ను ఆశ్రయించాలి. Ramanjaneyulu PERUMAL SGT_ALUR_KURNOOL https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zfi_rcp_fplscr/index.html 💐💐💐💐💐💐💐💐💐💐💐
రిజర్వేషన్లు తేలాకే సిబ్బంది భర్తీ ✓వర్సిటీలకు యూజీసీ లేఖ అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): బోధనా సిబ్బంది భర్తీ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు గురువారం యూజీసీ లేఖ రాసింది. రిజర్వేషన్ విధానంపై సుప్రీంకోర్టులో కేసు తేలే వరకూ కొత్తగా నియామక ప్రక్రియను చేపట్టరాదని, ఇప్పటికే కొనసాగుతున్న ప్రక్రియను వాయిదా వేయాలని కోరింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం 2017 ఏప్రిల్ 7న అలహాబాద్ వర్సిటీ కేసులో విశ్వవిద్యాలయాన్ని యూనిట్‌గా కాకుండా డిపార్ట్‌మెంట్‌ను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అనుసరించి కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో డిపార్ట్‌మెంట్ వారీగా రోస్టర్‌ను అమలు చేయాలని యూజీసీ లేఖలు పంపించింది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని పలు సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. తత్ఫలితంగా కేంద్రం, యూజీసీలు తీర్పును పునఃసమీక్షించాలంటూ ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు వేశాయి. ఈ వ్యవహారం ఈ నెల 2న విచారణకు వచ్చింది. ఈ కేసును సుప్రీంకోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ... 50శాతం రిజర్వేషన్లకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఈ నేపథ్యంలో యూజీసీ గురువారం వర్సిటీల రిజిస్ట్రార్లకు లేఖలు రాసింది. దీంతో, రాష్ట్రంలోని వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాలకు తాత్కాలికంగా బ్రేక్ పడటం అనివార్యంగా మారింది.
నేటి వార్తలు: ఉపాధ్యాయుల సమస్యలపై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం http://news.ednforum.com/view.php?id=282 ఈనెల 26 లోపు జీతం బిల్లులు పాస్ చేయాలి http://news.ednforum.com/view.php?id=281 డిపార్ట్మెంట్ టెస్ట్ పరీక్షా ఫలితాలు విడుదల http://news.ednforum.com/view.php?id=280 ఆన్లైన్లో 2.4 లక్షల మంది విద్యార్థుల డేటా http://news.ednforum.com/view.php?id=280 విద్యార్థిని ఘోరంగా అవమానించిన టీచర్‌పై కేసు http://news.ednforum.com/view.php?id=279 తమ్ముడి హత్యకు ప్రతీకారం.. మధ్యాహ్న భోజనంలో విషం కలిపిన ఏడో తరగతి బాలిక http://news.ednforum.com/view.php?id=278 నిరుద్యోగులపై పోలీస్ జులుం http://news.ednforum.com/view.php?id=277 పాఠాలు బోధిస్తూ మృత్యు ఒడికి http://news.ednforum.com/view.php?id=276 డీఎస్సీ పేరుతో వ్యాపారం చేస్తున్నారు http://news.ednforum.com/view.php?id=275 విద్యార్థినిని ఎత్తుకెళ్లిన ఉపాధ్యాయుడు http://news.ednforum.com/view.php?id=274 గర్జించిన నిరుద్యోగులు http://news.ednforum.com/view.php?id=273 పాసైతేనే పైతరగతికి... http://news.ednforum.com/view.php?id=272 టెన్త్‌లో ఏపీ నంబర్ 2 http://news.ednforum.com/view.php?id=271 డిగ్రీ విద్యార్థులకు సివిల్స్ కోచింగ్! http://news.ednforum.com/view.php?id=270 సెంట్రల్ వర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం http://news.ednforum.com/view.php?id=269 ఆన్ లైన్ విశ్వవిద్యాలయ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాంః మంత్రి గంటా http://news.ednforum.com/view.php?id=268 ఉపాధ్యాయుల శిక్షణ అవసరాల గుర్తింపు కొరకు సర్వే http://news.ednforum.com/view.php?id=267 బయోమెట్రిక్ హాజరు ను ఇకపై కచ్చితంగా క్లోజ్ చేయాల్సిందే http://news.ednforum.com/view.php?id=266 ప్రమోషన్లు నిర్వహించుకునేందుకు అనుమతి కోరిన కార్యదర్శి http://news.ednforum.com/view.php?id=265 సబ్జెక్ట్ మాపింగ్ చేయు విధానం https://youtu.be/gQCo5qGCGTY అన్ని వార్తల కొరకు http://news.ednforum.com సందర్శించండి. మరిన్ని కీ వర్డ్స్ కొరకు Keyword అని 8247491497 నంబర్ కి మెసేజ్ పంపండి. (గమనిక: News అని కీ వర్డ్ పంపినప్పుడు మాత్రమే మీకు న్యూస్ మెసేజ్ వస్తుంది. ఒకసారి పంపబడిన కీ వర్డ్ కి ఒక సారే మెసేజ్ పంపబడును.) ధన్యవాదాలు. ఈ క్రింది లింక్ పై ఎడ్యుకేషన్ న్యూస్ ఆప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. https://play.google.com/store/apps/details?id=com.app.ednews -శేఖర్ వెలిచర్ల www.ednforum.com
గ్రంథులు - విధులు
*పిట్యూటరీ గ్రంథి*
» దీన్నే పీయూష గ్రంథి అని కూడా అంటారు.
» ఈ గ్రంథి దాదాపు 10 లేదా అంతకంటే ఎక్కువ హార్మోన్‌లను స్రవిస్తుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు.
» ఇది మెదడు కింది భాగంలో బఠాని గింజ పరిమాణంలో ఉంటుంది.
» పెరుగుదల హార్మోన్, ఇతర హార్మోన్‌లను ఇదే ప్రేరేపిస్తుంది.
» పెరుగుదల హార్మోన్ లోపిస్తే మరుగుజ్జుతనం వస్తుంది.
*పారాథైరాయిడ్*
» ఇది థైరాయిడ్ గ్రంథికి దగ్గరలో ఉంటుంది.
» పారాథార్మోన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.
» ఈ గ్రంథి కాల్షియం, ఫాస్పేట్‌ల వ్యాప్తిని క్రమబద్ధం చేస్తుంది.
» ఎముకలు వృద్ధి చెందడానికి ఇది చాలా కీలకం.
*క్లోమ గ్రంథి*
» దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు.
» ఉదర భాగంలో జీర్ణాశయం కింద ఉంటుంది.
» ఇన్సులిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.
» ఇన్సులిన్ రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రిస్తుంది.
» శరీరంలో తగినంత ఇన్సులిన్ విడుదల కాకపోతే డయాబెటిస్ (షుగర్) వ్యాధి వస్తుంది. థైరాయిడ్ గ్రంథి
» దీన్నే అవటు గ్రంథి అని కూడా అంటారు.
Subscribe to:
Comments (Atom)