Andhra Pradesh Government Life Insurance Department – Valuation of the Andhra Pradesh Government Life Insurance Fund for the period from 1.4.2011 to 1.6.2014 – Declaration of Simple reversionary bonus to the policy holders of Andhra Pradesh Government Life Insurance Department – Acceptance of recommendations of the Actuary – Orders – Issued http://www.andhrateachers.in/2018/07/bonus.html?m=1
-
-
-
*💐చైల్డ్ ఇన్ఫో నిమిత్తం అవసరమైన కులాలు- ఉపకులాలు* *♦ప్రస్తుతం BC లోని కులాలు* *BC-- A* *కులాలు :* 1. అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు 2. బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం 10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13. లంబాడ, బంజార (తెలంగాణ) 14. మేదరి, మహేంద్ర 15.మొండివారు, మొండిబండ, బండ 16. నాయీ బ్రాహ్మణులు(వైద్య బ్రాహ్మణులు), నియోగీ నాయీబ్రాహ్మణ, మంగల, మంత్రి, భజంత్రీ) 17. నక్కల 18. పిచ్చిగుంట్ల, వంశరాజ్ 19. పాముల 20. పార్ధి, నిర్షికారి 21. పంబల 22.పెద్దమ్మవాళ్ళు, దేవరవాళ్ళు, ఎల్లమ్మవాళ్ళు, ముత్యాలమ్మవాళ్ళు,దమ్మలి 23. వీరముష్టి, నెత్తికోతల, వీరభద్రులు 24. వాల్మీకి, బోయ, బేదారు, కిరాతక, నిషాది, ఎల్లపి, ఎల్లపు పెద్ద బోయ, తలయారి, చుండు 25. ఎరుకల (తెలంగాణ) 26. గూడల 27. కంజరభట్ట 28.కెప్మారె, రెడ్డిక 29. మొండిపట్ట 30. నొక్కారు 31. పెరికిముగ్గుల 32. యాత 33. చోపెమారి 34. కైకాడి 35.జోషినందివాలా 36.ఒడ్డెర, ఒడ్డీలు, వడ్డి, వడ్డెలు 37. మందుల 38. మెహతారు (ముస్లిమ్) 39. కూనపులి 40. పట్ర 41కూరాకుల, పొందర 42.సామంతుల, సామంత, సాంతియా, సౌంతియా 43.పాలఏకిరి, ఎకిల, వ్యాకుల, ఎకిరి 44.నాయనివారు, పాలెగారు, తోలగారి, కావలి 45.రాజనాల, రాజన్నలు 46.బుక్క అయ్యవారు 47.గోత్రాల 48.కాశికాపడి కాశికాపూడి 49.సిద్దుల 50.శిక్లిగార్ 51.పూసల 52.ఆసాదులు,ఆసాది 53.కెయిత,కెవిటి *BC-- B* *కులాలు:* 1. అచ్చుకట్లవాళ్ళు 2. ఆర్యక్షత్రియ, చిత్తరి,గినియార్, చిత్రకార, నక్షా,నకాషీ 3. దేవాంగ 4. గౌడ, ఈడిగ,గమళ్ళ, కలలీ, గౌండ్ల, శెట్టిబలిజ,గాజుల బలిజ 5. దూదేకుల, లద్దాఫ్, పింజారి, నూర్బాష్ 6. గాండ్ల, తెలికుల, దేవతిలకుల 7. జాండ్ర 8. కుమ్మరి, కులాల, శాలివాహన, 9. కరికాలభక్తుల, కైకోలన్, కైకోల, సెంగుందం, సెంగుంతర్ 10. కర్ణభక్తుల 11. కురుబ, కురుమ 12. నాగవడ్డీలు 13.నీలకంఠి 14.పట్కర్, కత్రి 15. పెరిక, పెరిక బలిజ, పురగిరి క్షత్రియ 16. నెస్సి, కుర్ని 17. పద్మశాలి, శాలి, శాలివన్, పట్టుశాలి, సేనాపతులు, తొగటశాలి 18. శ్రీశయన, సెగిడి 19. స్వకులసాలి 20. తొగట, తొగటి, తొగటవీరక్షత్రియ 21. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ, అవుసల, కంసలి, కమ్మరి, కంచరి, వడ్ల, వడ్ర, వడ్రంగి, శిల్పి 22.లోధ్, లోధీ, లోధా 23.నగరాలు 24.బొందిలి, 25.ఆరె మరాఠి, మరాఠ (బ్రాహ్మణేతర), సురభి నాటకాల వాళ్లు, 26. నీలి . 27.బుడుబుంజల,భుజ్వా,భడ్బుంజా 28.గుడ్యా,గుడియా *BC -- C* క్రైస్తవ మతంలోకి మారిన షెడూల్డ్ కులస్థులు:1 *BC-- D* *కులాలు:* 1. అగరు 2. ఆరెకటిక, కటిక 3. అటగర 4. భట్రాజు 5. చిప్పోళ్ళు, మేర 6. గవర 7. గొడబ 8. హట్కారు 9. జక్కల 10. జింగారు 11. కాండ్ర 12. కోష్తి 13. కాచి 14. సూర్య బలిజ, కళావంతులు, గణిక,సూర్యవంశి 15. కృష్ణ బలిజ, దాసరి, బుక్కా 16. కొప్పుల వెలమ 17. మధుర 18. మాలి, బారె, బరాయి, మరార్, తంబోలి,(తెలంగాణా) 19.మున్నూరు కాపు (తెలంగాణా) 20. నాగవంశం 21. నెల్లి 22. పొలినాటి వెలమ 23. పాసి పస్సి పాసీ 24. రంగ్రేజు, భవసార క్షత్రియ 25. సాధు చెట్టి 26.సాతాని, చెత్తదాసరి చాత్తాదశ్రీవైష్ణవ 27.తమ్మలి 28. తూర్పు కాపు,గాజుల కాపు, 29. ఉప్పర, సగర 30.వంజర, వంజరి వంజలి 31. యాదవ, గొల్ల 32. బెరివైశ్య, బెరిచెట్టి, 33.అరవ, అయ్యరక, అఘముదియన్, అఘముదియార్, అగముడివెల్లలార్, అగముదిముదలియార్, తులువవెల్లలాస్, 36.ఆరె,ఆరెవాళ్ళు,ఆరోళ్ళు 35.అతిరాస 36.సోంది,సుంది 37.వరాల 38.శిష్టకరణం 39లక్కమారికాపు రశైవ లింగాయత్ 40.కుర్మి *BC-- E* 14 రకాల ముస్లింలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీల్లో చేర్చాలని ప్రభుత్వం 2007లోనే నిర్ణయించింది.పంచాయతీ ఎన్నికల్లోనూ ముస్లింలను బీసీ-ఈలుగా పరిగణించటానికి ప్రభుత్వం నిర్ణయించింది. 1. అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు, అచుకట్టువారు, 2. అత్తరు సాయిబులు, అత్తరోళ్లు 3. దోభీ ముస్లిం, ముస్లిం దోభీ, ధోబి ముసల్మాన్, తురక చాకలి, తురక చాకల, తురుక సాకలి, తురకల వన్నన్, చాకల, సాకలా, చాకలా, ముస్లిమ్ రజకులు 4.ఫకీరు, ఫకీరు బుడ్బుడ్కి, గంటి ఫకీర్, గంటా ఫకీర్లు, తురక బుడ్బుడ్కి, దర్వేష్ ఫకీర్ 5. గారడీ ముస్లిమ్, గారడీ సాయిబులు, పాముల వాళ్లు, కనికట్టు వాళ్లు, గారడోళ్లు, గారడిగ 6. గోసంగి ముస్లిమ్, పకీరుసాయిబులు 7. గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటు వాళ్లు, ముసల్మాన్ కీలుగుర్ర వాళ్లు 8. హజమ్, నాయి, నాయి ముస్లిమ్, నవీద్ 9. లబ్బి, లబ్బాయి, లబ్బన్, లబ్బ 10. పకీరియా, బోరెవాలె, డేరా ఫకీర్లు, బొంతల 11. ఖురేషి, కురేషి,ఖసబ్, మరాఠి ఖసబ్, కటిక ముస్లిం, ముస్లిం కటిక. 12. షైక్, షేక్ 13. సిద్ధి, యాబ, హబ్షి, జసి 14. తురక కాశ, కక్కుకొట్టె జింకసాయిబులు, చక్కిటకానెవాలె, తిరుగుడు గుంటలవారు, తిరుగాటిగంట, రోళ్లకు కక్కు కొట్టేవారు, పట్టర్ పోదులు, చక్కటకారె, 15. ఈ 13 ముస్లిం కులాలు రిజర్వేషన్లకు అర్హులుకాదు:1.సయ్యద్, 2.షేక్, 3. మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని, 6. ఆరబ్, 7. బొహరా, 8.షియా, 9.ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్, 12. జమాయత్, 13. నవాయత్. 💐💐💐💐💐💐💐💐💐💐💐
No comments:
Post a Comment