🙏ఉపాధ్యాయ మిత్రులారా...! 🌻e-filling ఇంకా చేయించలేదా... అయితే మీకు ఒక షాకింగ్ వార్త... ఆధార్ OTP ద్వారా సబ్మిట్ చేసే ప్రక్రియకు తెర పడింది. (PRESENT AADHAR OTP SERVICE UNAVAILABLE) కనుక... మీకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గం GENERATE EVC only. 🌳 EVC GENERATE చేసుకోవటం ఎలా...? ◆ మీ USER, PASSWORD తో లాగిన్ అవ్వండి. ◆ e-fillప్రొఫైల్ సెట్టింగ్ను క్లిక్ చెయ్యండి.అందులో Prevalidate bank account పై క్లిక్ చెయ్యండి. ◆ మీ బాంక్ ఖాతా వివరాలు అక్కడ సబ్మిట్ చెయ్యండి.successfull అయితే మీ మెయిల్ కు మెసేజ్ వస్తుంది. ◆ my account పై క్లిక్ చెయ్యండి.అందులో generate OTP అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యండి. ◆ అందులో మూడు ఆప్షన్ లు ఉంటాయి. 1)NET BANKING 2)BANK ACCOUNT 3) DEBATE ACCOUNT 2వ ఆప్షన్ ను ఎంపిక చేసుకోని ప్రొసీడ్ అవ్వండి. మనం ఇంతకు మునుపు యాడ్ చేసి అకౌంట్ డీటెయిల్స్ కనబడతాయి.సెలెక్ట్ చేసుకోండి. ENABLE EVC పై క్లిక్ చెయ్యండి. మీకు EVC ఆప్షన్ ENABLE అవుతుంది e- file ఆప్షన్ లో మీరు చేసుకున్న డ్రాఫ్ట్ ను క్లిక్ చేస్తే EVC ఆప్షన్ కనబడుతుంది.సెలెక్ట్ చేసుకోండి.CONTINUE కొట్టండి. ◆మీ ఫైల్ ను సబ్మిట్ చెయ్యండి.


No comments:

Post a Comment