🅰🅿 ✨ ఉర్దూ బ్యాక్ లాగ్ లిమిటెడ్ DSC లోని మిగిలి పోయిన 173 ఉర్దూ SGT పోస్టులను జనరల్ కేటగిరీ కి మార్చుతూ ఉత్తర్వులు విడుదల.. *🔅 RC.NO.ESEO2- 20021/3/2018 - RECTMT - CSE . Dated .09-11-2018.* విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ SGT పోస్టుల ఖాళీల వివరాలు.. ▪అనంతపురం - 42 ▪కడప- *27* ▪చిత్తూరు - *41* ▪కర్నూలు - *34* ▪నెల్లూరు - *14* ▪క్రిష్ణా - *07* ▪పశ్చిమ గోదావరి - *03* ▪తూర్పు గోదావరి- *O4* ▪విశాఖపట్నం - *04* ▪విజయనగరం - *01*


No comments:

Post a Comment