🅰🅿 ★ సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(CTET)-2018 హాల్ టికెట్లు లభ్యం. ★ పరీక్ష తేదీ: డిసెంబర్-9-2018. ★ హాల్ టికెట్లకై క్లిక్ చేయండి 👇🏻👇🏻👇🏻 https://ctet.nic.in/ctetapp/DownloadAdmitCard.htm


🅰🅿 *RC No:149* *Dated:27-11-18* ▪SSC-2019 పరీక్షలు రాయు రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు. ▪RC నెం-149 విడుదల చేస్తూ HMs, MEOs, DyEOs, DI లకు ఆదేశాలు పంపిన ప్రభుత్వ పరీక్షల విభాగం. ▪అన్ని సబ్జెక్టులకు కలిపి చెల్లించాల్సిన ఫీజు: రూ.125. ▪అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు HMs కు ఫీజు చెల్లింపునకు గడువు: 7-12-18. ▪HM లు CFMS లో ఫీజు చెల్లింపునకు గడువు: 10-12-18. ▪నామినల్ రోల్స్ డీఈవోకు పంపుటకు తుది గడువు: 11-12-18 నుంచి 13-11-18.