*CPS ఉద్యోగులు తమ CPS నిధి నుండి 25% వరకు తమ అవసరాల కొరకు పాక్షిక ఉపసంహరణ కొరకు ఖజానా శాఖ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది..* *దీనికి సంబంధించిన పూర్తి వివరాలు.. Forms కింద పేజీ లో కలవు*🔻 http://www.apteachers.in/2018/10/ap-memo-f2-3058-25percent-cps-partial-withdrawal-comprehensive-guidelines.html మీ మిత్రుల కు కూడా తెలియ చేయండి
🅰🅿 ```RC No:288``` ```Dated:24-10-18``` *✨ 9, 10, ఇంటర్ విద్యార్థులకు నిర్వహించే కళా ఉత్సవ్-2018 కాంపిటిషన్స్ నిమిత్తం RJDs, DEOs కు మార్గదర్శకాలు, షెడ్యూల్ పంపిన SCERT..* ★ ```Vocal Music, InstrumentalMusic, Dance,Painting```కాంపిటిషన్స్ నిర్వహణ. ★ డివిజనల్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో వివిధ కాంపిటిషన్స్ నిర్వహణ. ★ ప్రతీ స్థాయిలో మొదటి స్థానంలో గెలుపొందిన వారిని తరువాతి స్థాయికి పంపబడును. ★ జాతీయ స్థాయిలో గెలుపొందిన వారికి న్యూఢిల్లీ నందు బహుమతుల ప్రధానోత్సవం. ★ డివిజనల్ స్థాయి పోటీలు: అక్టోబర్ 30, 31 తేదీలలో. ★ జిల్లా స్థాయి పోటీలు: నవంబర్ 5, 6 తేదీలలో. ★ రాష్ట్ర స్థాయి పోటీలు: నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీలలో. ★ "జాతీయ స్థాయి పోటీలు: డిసెంబర్ 12-15 వరకు.
[24/10, 5:59 AM] SHAIK KHASEEM VALLI: *🍁నవోదయ ఎంట్రెన్స్ 6వ తరగతి ప్రవేశం కొరకు - 2019 - 2020* జవహర్ నవోదయ విద్యాలయంలో ఉచితంగా 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉ CBSE విద్యను అభ్యసించుటకు ప్రవేశపరీక్ష ప్రకటన వెలువడింది. *🍥అర్హత* 2018-19 విద్యా సంవత్సరం 5వ తరగతి ప్రభుత్వ లేక గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చదువుతుండాలి. *01-05-2006 మధ్య* *30-04-2010 జన్మించి* *ఉండాలి* . *▪ప్రారంభ తేదీ :* 01-10-2018 *▪చివరి తేదీ :* 30 - 11- 2018 *▪పరీక్ష తేదీ :* 30 - 03 - 2019 *▪వెబ్‌సైట్* ప్రవేశ పరీక్ష వివరాలు మరియు దరఖాస్తు ఫారం వివరాలను www.navodaya.gov.in www.nvshq.org ద్వారా పొందవచ్చు . దరఖాస్తులను ప్రధానోపాధ్యాయుని చే నింపించి సంతకం చేయించాలి. మరియు విద్యార్థి చదువుతున్న మీడియం ముందుగానే తెలియపర్చాలి.నింపిన దరఖాస్తును online లేక offline apply చేసుకోవచ్చు . [25/10, 7:00 AM] SHAIK KHASEEM VALLI: *✨ నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి* జవహర్ నవోదయ విద్యాలయంలో 2019-20 విద్యా సంవత్సరానికి 6వ తరగతి, 9వతరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఆన్‌లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం. 6వ తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2018-19వ విద్యా సంవత్సరంలో 5వ తరగతి, తొమ్మిదో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి. ఏ జిల్లాకు చెందిన విద్యర్థులు అదే జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలి. నవంబరు 30వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
*✨ జ్ఞానధారకు నూతన మార్గదర్శకాలు* *6 నుంచి 8వ తరగతి విద్యార్థుల కొరకు ప్రణాళిక* *ఈ నెల 31న పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు* *🔅జ్ఞానధార మార్గదర్శకాలు ఇవే!* ★ జ్ఞానధార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మూడు సబ్జెక్టులకు (తెలుగు, ఇంగ్లీష్, గణితం) సం బంధించి బేస్‌లైన్ బుక్‌లెట్ అందజేస్తారు. ప్రతి సబ్జెక్టును నాలుగు విభాగాలుగా విభజిస్తారు. ★ ప్రతి సబ్జెక్టుకు 30 మార్కుల వంతున మూడు సబ్జెక్టులు 90 మార్కులకు ఇస్తారు. బేస్‌లైన్ పరీక్షకు ప్రతిక్లాస్ టీచర్ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తారు. ★ మూడు సబ్జెక్టులు పరీక్ష పూర్తి అయిన తరువాత ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు వాల్యూయేషన్ (మూల్యాంకనం) చేయాలి. ★మార్కులను ప్రశ్నపత్రంలో ఇచ్చిన టేబుల్‌లో నమోదుచేయాలి. ★ బేస్‌లైన్ టెస్టు ముగిసిన తరువాత మార్కులను డేటా ఎంట్రీ ద్వారా సెప్టెంబరు 5లోగా సీసీఈ పోర్టల్‌లో నమోదు చేయాలి. ★ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులను సబ్జెక్టుపరంగా పరిశీలించేందుకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నారు. ★ తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో ఇందు కోసం ప్రత్యేకంగా వర్కుబుక్స్‌ను విద్యార్థులకు అందజేసినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ★ తెలుగులో తప్పులు లేకుండా రాయడం, చదవడం, ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్ తప్పులు లేకుండా పదాలు రాయడం, వారి క్లాసులకు సంబంఽధించిన పాఠ్యపుస్తకాలు చదివించడం, గ్రామర్ ఇతర అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. ★ గణితానికి సంబంధించి కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, వారు చదివే గణిత పాఠ్యాంశాల్లోని లెక్కలు వచ్చా? లేదా? అనే విషయాలు పరిశీలించి మార్కులు వేస్తారు. ★ ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు, పాఠశాల ఉపాధ్యాయులకు తగిన సూచనలు సలహాలు ఇస్తారు. ★ ఇలా పదో తరగతికి వచ్చేసరికి విద్యార్థులు సబెక్టుపరంగా నైపుణ్యం సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
Subscribe to:
Comments (Atom)