BORN2WIN
*NOC Application Form for Higher Studies - Online NO Objection Certificate Application Form PDF Download with your name and other details along with Service certificate* *Generate NOC Application with Your Name and Details in PDF...* *ప్రతీ ఉద్యోగి తమ సర్వీస్ లో ఎటువంటి చదువులు చదవాలన్నా కచ్చితంగా తమ పై అధికారికి సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. లేని పక్షంలో అటువంటి సర్టిఫికేట్ లు తిరస్కరించే అవకాశం ఉన్నది. కావున ఉద్యోగులు నిరభ్యంతర పత్రం కొరకు ఈ కింది ప్రోఫోర్మ ను ఉపయోగించు కోవచ్చు. * Useful for B.Ed., PG, Degree Studies in in-service. Available at http://www.apteachers.in/2018/10/noc-application-no-objection-certificate-application-noc-for-higher-studies.html
*✨ పాన్ కార్డు - కొత్త నిబంధనలు* ★ పాన్ కార్డులో వ్యక్తి పేరుతోపాటు అతని/ఆమె తండ్రి పేరు ఇక నుంచి తప్పనిసరి కాదు. ★ తండ్రి పేరుకు బదులు తల్లి పేరును కూడా పేర్కొనే అవకాశం. ★ అంటే, పాన్ దరఖాస్తుదారు కార్డు మీద తండ్రి పేరు ఉండాలా? తల్లి పేరు ఉండాలా? అనేది నిర్ణయించుకోవచ్చు. ★ ఒకవేళ ఒంటరి తల్లి ఉన్న సందర్భాల్లో తండ్రి పేరు పేర్కొనకుండా 'సింగిల్ మదర్' ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చు. ★ కొత్త దరఖాస్తు ఫారాలు ఆదాయపు పన్ను వెబ్‌సైటులో అందుబాటులోఉన్నాయి. ★ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000 మించి లావాదేవీలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా పాన్ పేర్కొనాల్సిందే. ★ గతంలోనే దీనికి సంబంధించిన నిబంధనలు వచ్చినప్పటికీ.. పాన్ సమర్పణకు చివరి తేదీ ఎప్పుడన్నది పేర్కొనలేదు. ★ తాజాగా ఈ తేదీని వచ్చే ఆర్థిక సంవత్సరం మే 31గా ఆదాయపు పన్ను శాఖ నిర్ణయం. ★ అంటే.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.రెండున్నర లక్షల లావాదేవీ నిర్వహిస్తే.. మే 31, 2019లోగా పాన్ సమర్పించాల్సి ఉంటుంది. ★ వ్యక్తులుగా ఉన్నప్పటికీ.. సంస్థలకు మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్, భాగస్వామి, ట్రస్టీ, వ్యవస్థాపకుడు, కర్త, ముఖ్య కార్య నిర్వహణాధికారి, ప్రిన్సిపల్ ఆఫీసర్ తదితర హోదాల్లో పనిచేస్తూ, వాటి తరఫున లావాదేవీలు నిర్వహించినప్పుడూ పాన్ పేర్కొనాలి.
🅰🅿 *RC No:149* *Dated:27-11-18* ▪SSC-2019 పరీక్షలు రాయు రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు. ▪RC నెం-149 విడుదల చేస్తూ HMs, MEOs, DyEOs, DI లకు ఆదేశాలు పంపిన ప్రభుత్వ పరీక్షల విభాగం. ▪అన్ని సబ్జెక్టులకు కలిపి చెల్లించాల్సిన ఫీజు: రూ.125. ▪అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు HMs కు ఫీజు చెల్లింపునకు గడువు: 7-12-18. ▪HM లు CFMS లో ఫీజు చెల్లింపునకు గడువు: 10-12-18. ▪నామినల్ రోల్స్ డీఈవోకు పంపుటకు తుది గడువు: 11-12-18 నుంచి 13-11-18.
*✨ CFMS Salary Full Details* ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయాలి... 👇🏻 https://goo.gl/ssPLao 👇🏻 CFMS లో లాగిన్ అవ్వాలి 👇🏻 Beneficiary Account Statement పై క్లిక్ చెయ్యాలి 👇🏻 Beneficiary code అంటే మీ CFMS ID ఎంటర్ చేయాలి 👇🏻 Statement From దగ్గర ఈ నెల 1 తారీఖు select చేయాలి. Statement To దగ్గర ఈ నెల 31 select చేయాలి 👇🏻 Display పై క్లిక్ చెయ్యాలి. 👇🏻 నెల Bill Details వస్తాయి. అందులో Bill ID నోట్ చేసుకోండి. 👇🏻 ఇప్పుడు cfms.ap.gov.in పై క్లిక్ చేయాలి. 👇🏻 >CITIZEN SERVICES 👇🏻 Expenditure Links 👇🏻 Bill Status 👇🏻 Year 2018 అని, Bill ID మీరు నోట్ చేసుకొన్న నెంబర్ Enter చేసి ప్రక్కన క్లిక్ చేయండి. 👇🏻 మీ మండలం Salary Details వస్తాయి. 👇🏻 అందులో మీ CFMS ID పై క్లిక్ చేయండి కనిపిస్తాయి.
Subscribe to:
Comments (Atom)